ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు నిరసన సెగ
డోర్నకల్ మండలం గొల్లచర్ల బోడ హాటీయ తండా లో మైకు పట్టుకున్న ఎమ్మెల్యేను మాట్లాడకుండా పంపించిన గ్రామస్తులు డోర్నకల్ మండలం గొల్లచేర్ల బొడ హాటియా తండా లో...
డోర్నకల్ మండలం గొల్లచర్ల బోడ హాటీయ తండా లో మైకు పట్టుకున్న ఎమ్మెల్యేను మాట్లాడకుండా పంపించిన గ్రామస్తులు
డోర్నకల్ మండలం గొల్లచేర్ల బొడ హాటియా తండా లో బొడ్రాయి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు నిలదీశారు. మాకు డబల్ బెడ్ రూం ఇల్లు , దళిత బంధు ఎక్కడ అని అంటూ ఎమ్మెల్యే ను నిలదీయడంతో మైకు పట్టుకున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మైకు వదిలేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు.